: రఘువీరాకు మాతృవియోగం


రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి మాతృమూర్తి నరసమ్మ నేడు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్వగ్రామం అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న రఘువీరా హైదరాబాదు నుంచి స్వగ్రామానికి బయల్దేరారు.

  • Loading...

More Telugu News