: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి మేడమ్: సోనియాకు జగ్గారెడ్డి లేఖ


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పలువురు మంత్రుల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి తోడు, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తే, తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News