: మార్కెట్ లో రెండు రకాల సరికొత్త బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్లు


వినియోగదారుల కోసం బ్లాక్ బెర్రీ సంస్థ సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. 'బ్లాక్ బెర్రీ 10' స్మార్ట్ ఫోన్, 'బ్లాక్ బెర్రీ క్యూ5' స్మార్ట్ ఫోన్లను హైదరాబాద్ మార్కెట్ లోకి విడుదల చేసింది. 'క్యూ5 స్మార్ట్ ఫోన్'కి క్వెర్టీ కీ బోర్డు యువత మెచ్చేలా ఆకర్షణీయమైన డిజైన్లలో రూపొందగా, 'బ్లాక్ బెర్రీ 10 స్మార్ట్ ఫోన్' నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో లభ్యం కానుంది. టైపింగ్ కు వీలుగా క్లాసిక్ కీబోర్డు, 3.1 అంగుళాల టచ్ స్క్రీన్ తో 'క్యూ5 స్మార్ట్ ఫోన్' మార్కెట్లో దొరుకుతుందని ఆ సంస్ధ ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News