ఎంసెట్ అనుబంధ ర్యాంకులను హైదరాబాదు జేఎన్ టీయూ విడుదల చేసింది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, ఎంసెట్ అనుబంధ ర్యాంకుల వివరాలను వెబ్ సైట్లో వివరంగా పెట్టింది.