: బాబు స్వంత జిల్లాలో తమ్ముళ్ళ తడాఖా


చిత్తూరు జిల్లాలో టీడీపీ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. నేడు జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో టీడీపీ సత్తా చాటింది. సర్పంచి అభ్యర్థుల ఓట్ల లెక్కింపులో చిత్తూరు జిల్లాలో టీడీపీ మద్దుతుదారులు 111 మంది విజయబావుటా ఎగురవేయగా.. అధికార కాంగ్రెస్ 43 పంచాయతీలతో నెట్టుకొస్తోంది. ఇక వైఎస్సార్సీపీకి 81 పంచాయతీలు దక్కాయి.

  • Loading...

More Telugu News