: యాజమాన్య కోటా సీట్లను ఖరారు చేయవద్దు: హైకోర్టు
ప్రయివేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద సీ(1) కేటగిరీ సీట్లను ఖరారు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. విద్యార్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రయివేటు వైద్య కళాశాలలకు కోర్టు స్పష్టం చేసింది.