: మరో మూడ్రోజులు బెయిల్ ఇవ్వండి: నిమ్మగడ్డ పిటిషన్


మామ చనిపోయాడన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ తనకు మరో మూడ్రోజులు బెయిల్ కావాలంటున్నారు. క్రితంసారి ఇచ్చిన బెయిల్ గడువు రేపటితో ముగియనుండగా, ఈ నెల 25 నుంచి మరో మూడు రోజుల పాటు బెయిల్ కావాలంటూ నేడు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను సీబీఐ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News