: ముఖ్యమంత్రి తోలు తీస్తానంటున్న సీపీఐ నారాయణ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సీపీఐ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కోర్ కమిటీ భేటీ అనంతరం రాష్ట్రంలో నక్సలిజం గురించి లీకులివ్వకుండా, బహిరంగ ప్రకటన చేసి ఉంటే సీఎం తోలు తీసేవాళ్ళమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నక్సలిజంతో ముడిపెట్టడమంటే.. బట్టతలకు, మోకాలికి లింకు పెట్టడమేనని విమర్శించారు. అయినా, కిరణ్ చెప్పిన మాటలు వినేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చెవిలో క్యాబేజీ పూలేమైనా పెట్టుకుందా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News