: నేతలు ఒకచోటే పోటీ చేయాలి : హైకోర్టులో పిటిషన్
రాజకీయ నేతలు ఏకకాలంలో పలుచోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నేతలు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకుండా ఆదేశాలు చేయలని పిటిషన్ లో కోరారు. స్పందించిన హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.