: ఎంపీ అంజన్ కుమార్ వాహనంపై దాడి


ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను కలిసేందుకు అంజన్ కుమార్ తన వాహనంలో వెళుతున్నారు. బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ వద్ద కొందరు ఆయన వాహనంపై దాడి చేయగా, అద్దాలు పగిలాయి.

  • Loading...

More Telugu News