: కోటగిరికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: సీఎం ఆదేశం


ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కోటగిరి అంత్య సంస్కారాలు ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం యడవల్లిలో జరగనున్నాయి. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

  • Loading...

More Telugu News