: '108' సిబ్బంది సమ్మెపై సీఎం స్పందన


'108' సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాదులోని సచివాలయంలో సీఎం '108' సిబ్బంది సమ్మెపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రంలోగా 400 మంది సిబ్బందిని అత్యవసర ప్రాతిపదికన నియమిస్తామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చెప్పారు.

  • Loading...

More Telugu News