: ప్రభుత్వానికి కొత్త హెలికాప్టర్


కొత్త హెలికాప్టర్ కొనేందుకు సీఎం కిరణ్ పచ్చజెండా ఉపారు. గత ఏడాది బేగంపేట విమానాశ్రయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన 'అగస్టా వెస్ట్ ల్యాండ్' హెలికాప్టర్ స్థానంలో ఈ కొత్త చాపర్ రానుంది. అయితే ఏ కంపెనీ హెలికాప్టర్ కొనాలి? అనే అంశంపై అధ్యయనం చేసే కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం హెలీకాప్టర్ ను సమకూర్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News