: సాంకేతిక లోపంతో విశాఖ తీరానికి చేరుకుంటున్న ప్రయాణీకుల నౌక
విశాఖపట్నం నుంచి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్తున్న ప్రయాణికుల ఓడలో సాంకేతికం లోపం తలెత్తింది. దీంతో అధికారు
దీంతో ఓడలోని ప్రయాణీకులు భయభ్రాంతులయ్యారు. ఓడ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈనెల 18న విశాఖ నుంచి అండమాన్ కు ఈ నౌక బయలుదేరింది.