: 'తెలంగాణ'పై పిటిషన్లు కొట్టివేత


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ లను న్యాయమూర్తి ఈ రోజు కొట్టివేశారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రస్తుతమున్న స్థితినే కొనసాగించాలన్న పిటిషన్ తో పాటు.. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, అందుకే ఆ పార్టీలను నిషేధించాలన్న మరో పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది.

  • Loading...

More Telugu News