: జానారెడ్డికి హైకోర్టు ఊరట... పిటిషనర్ కు జరిమానా


మంత్రి జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ సీబీఐతో విచారణ జరిపించాలనడం ఊతపదంగా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ వేసి కోర్టును తప్పుదారి పట్టించినందుకు కూకట్ పల్లికి చెందిన సామాజిక కార్యకర్త వీవీ రావుకు రూ.10వేల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News