: స్థానిక సంస్థల ఎన్నికలపై జానారెడ్డితో బొత్స చర్చ


పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డితో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా జరిగేలా చూడాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News