: ఫ్యాషన్ షోలో హిందూ దేవుళ్లకు అపచారం


విశాఖపట్నంలో 'కింగ్ ఫిషర్' సంస్థ నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోపై హిందూ మత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ దేవుళ్ల చిత్రాలను మోడళ్ల దుస్తులకు నడుము కింది భాగంలో కనబడేలా ప్రదర్శించడాన్ని ఖండించాయి. ఇప్పటికే ఈ ఫ్యాషన్ షోపై మహిళా సంఘాలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News