: మొబైల్ ఫోన్లో 'ఆకాశవాణి'


ఇక మొబైల్ ఫోన్లలోనూ ఆకాశవాణి ద్వారా రేడియో వార్తలు చూడొచ్చు. ఆలిండియా రేడియో త్వరలోనే ఎస్ఎంఎస్ ద్వారా వార్తలను మొబైల్ వినియోగదారులకు పంపించనుంది. ఈ సదుపాయం అందుకోవాలంటే, మొబైల్ యూజర్లు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా రోజుకు మూడు నాలుగుసార్లు ప్రధాన వార్తలను ఎస్ఎంఎస్ రూపంలో అందుకునే వీలుంటుంది.

  • Loading...

More Telugu News