: తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్


వారాంతం కావడంతో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2లలో మొత్తం 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా.. కాలినడకన వచ్చే భక్తులకు 9 గంటల్లో దర్శనం పూర్తయ్యేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News