: తెలంగాణ ఉద్యోగులే పట్టుకొమ్మలన్న కోదండరాం


రాష్ట్ర హౌసింగ్ బోర్డు పురోభివృద్ధికి తెలంగాణ ఉద్యోగుల పాత్ర కీలకమైనదని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు టీ జేఏసీ నేతలు దేవీ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఉద్యోగుల డైరీ, టేబుల్ క్యాలెండర్ లను నేతలు ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News