: మాకు స్వంత పత్రికలేదు: వెంకయ్య నాయుడు


భారతీయ జనతా పార్టీకి స్వంత పత్రిక లేదని, కార్యకర్తలే తమ బలం అని ఆ పార్టీ అగ్రనేత ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. భారతీయ యువమోర్చా జాతీయ సమావేశం నేడు నెల్లూరులో నిర్వహించగా, వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరమని చెప్పారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News