: 'మోనాలిసా', తెలంగాణ.. రెండూ ఒకటే: మంత్రి పితాని


ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియొనార్డో డా విన్సి అద్భుతసృష్టి 'మోనాలిసా' చిత్రానికి, తెలంగాణకు పెద్దగా తేడాలేదంటున్నారు మంత్రి పితాని సత్యనారాయణ. మోనాలిసా చిత్రాన్ని ఎటునుంచి చూసినా తమ వైపే చూస్తున్న అనుభూతి కలుగుతుందని, ఇప్పుడు తెలంగాణ కూడా.. ఎటువైపు నుంచి చూస్తే అటువైపు వారికి అనుకూలంగానే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సచివాలయంలో నేడు ఫీజు రీయింబర్స్ మెంట్ వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మోనాలిసాతో తెలంగాణను పోల్చారు.

  • Loading...

More Telugu News