: రూపాయి బలపడుతోంది


రూపాయి క్రమక్రమంగా బలపడుతోంది. గత నెల రోజులుగా డాలర్ విలువ బలపడడంతో రూపాయి క్షీణించిపోతూ వచ్చింది. దీంతో వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఆర్బీఐ రంగప్రవేశంతో రూపాయి పతనం ఆగింది. దీంతో రూపాయి నెమ్మదిగా పుంజుకుంటోంది. తాజా స్టాక్ మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్ లో డాలర్ పై రూపాయి విలువ 24 పైసలు పుంజుకుంది. దీంతో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలు 59.41 పైసలుగా నమోదైంది. రూపాయి మరింత పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News