: ఉచితంగా మోసం


ఉచిత శిక్షణ పేరుతో విద్యార్ధినులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో ఫెయిరీ ప్రిన్సెస్ ఇన్సిస్టిట్యూట్ నిర్వాహకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగులకు, మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉచితంగా శిక్షణ ఇస్తామని చెప్పి, తీరా జాయిన్ అయ్యాక అధిక మొత్తంలో ఫీజుల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫెయిరీ ప్రిన్సెస్ నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News