: మోసం చేశారని... గోడౌన్ ఖాళీ చేస్తున్న స్థానికులు


సగం ధర చెల్లిస్తే చాలు, వస్తువులు విక్రయిస్తామంటూ భారీగా వసూళ్లకు పాల్పడి ముఖం చాటేసిన తమిళ వ్యాపారుల గోడౌన్ ను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఆర్ కే ఎంటర్ ప్రైజెస్ పేరుతో తమిళనాడుకు చెందిన వ్యాపారులు భారీ మోసానికి పాల్పడ్డారు. సగం ధర చెల్లించండి, మీకు కావాల్సిన వస్తువులు తీసుకెళ్లండంటూ ప్రకటనతో భారీగా వసూళ్లు చేసిన వ్యాపారులు, తరువాత ముఖం చాటేయడంతో బాధితులంతా ఆర్ కే ఎంటర్ ప్రైజెస్ దుకాణం నుంచి వస్తువులు తీసుకెళ్తున్నారు.

  • Loading...

More Telugu News