: ఆకాశంలో స్వదేశీ విమానాలు


గగనతలంలో విహరించాలంటే పాశ్చాత్యులు తయారు చేసిన విమానాలపైనే ఆధారపడుతున్నాం. కానీ, భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. సగర్వంగా స్వదేశీ విమానం ఎక్కేసి వినువీధిలో విహరించే రోజు రానుంది. దేశీయంగా విమాన తయారీ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి పచ్చజెండా ఊపారు. 70 నుంచి 100 సీట్లుండే విమానాన్ని రూపొందించాలన్నది శాస్త్రవేత్తల ప్రణాళిక. దేశీయ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రూపొందించే ఈ విమాన తయారీ ప్రాజెక్టుకు రూ.4,355కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనికి వి.కృష్ణమూర్తి సారధ్యం వహిస్తారు. ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో విమాన తయారీ ప్రాజెక్టు పూర్తవుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News