: శంకర్రావు కుమార్తెకూ అరెస్టు తప్పలేదు!


వరకట్నం కేసులో ఇప్పటికే మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు అరెస్టు కాగా.. తాజాగా ఆయన కుమార్తెకూ అరెస్టు తప్పలేదు. ఇదే కేసులో ముషీరాబాద్ పోలీసులు శంకర్రావు కుమార్తెను ఈ సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News