: కళ్లల్లో కారం చల్లి.... దొంగతనం
దొంగలు స్వైరవిహారం చేశారు. కళ్లల్లో కారం చల్లి నగదు లాక్కెళ్ళి పోయారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్ కళ్లలో కారం జల్లి 2.53 లక్షల రూపాయల నగదు దోచుకునిపోయారు. దీనిపై స్థానిక పోలిస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.