: ఇలాంటి చర్యలను సహించం: ప్రధాని


మహాబోధి ఆలయం వెలుపల జరిగిన పేలుళ్లను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. భారతీయుల ఉమ్మడి సంస్కృతి అన్ని మతాలను గౌరవించమని చెబుతోందని, ఇలాంటి దాడులను ఏ మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News