: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత బర్తోలి


వింబుల్డన్ మహిళల టోర్నిలో సింగిల్స్ విజేతగా ఫ్రాన్స్ క్రీడాకారిణి మారియన్ బర్తోలి నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో తిరుగులేని ఆధిక్యంతో బర్తోలి విజయం సాధించింది. ఫ్రాన్స్ కు చెందిన బర్తోలీ ఫైనల్లో జర్మనీకి చెందిన సబైన్ లిసికితో తలపడింది. దీంతో కేవలం రెండు సెట్లలోనే బర్తోలీ, లిసికిపై పైచేయి సాధించింది. దీంతో 6-1, 6-4 స్కోరుతో బర్తోలీ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫ్రాన్స్ కు చెందిన బర్తోలీకి కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.

  • Loading...

More Telugu News