: చంద్రబాబుతో బాలయ్య సమావేశం


టీడీపీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు బాలకృష్ణ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు ప్రకారం పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన చంద్రబాబు, ప్రస్తుతం గుంటూరు జిల్లా వేమూరులో ఉన్నారు.

  • Loading...

More Telugu News