: టాస్ ఓడిన భారత్


కరీబియన్ దీవుల్లో జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ టాస్ చేజార్చుకుంది. టాస్ గెలిచిన ఆతిథ్య విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదిక. ఈ టోర్నీలో తొలి రెండు లీగ్ మ్యాచ్ లలో విండీస్, శ్రీలంక జట్ల చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. ఇక తర్వాతి రెండు మ్యాచ్ లలో నెగ్గితేనే ఫైనల్ చాన్సులు మెరుగవుతాయి.

  • Loading...

More Telugu News