: మా ఆయనను ప్రభుత్వమే పొట్టనబెట్టుకుంది: గంటి ప్రసాదం భార్య


నెల్లూరులో నిన్న జరిగిన కాల్పుల్లో మరణించిన మాజీ మావోయిస్టు గంటి ప్రసాదం భార్య కామేశ్వరమ్మ తన భర్త మృతిపై స్పందించారు. ప్రభుత్వమే గంటి ప్రసాదాన్ని పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఈ హత్య వెనుక సర్కారు హస్తముందని అన్నారు.

  • Loading...

More Telugu News