: టీమిండియా మ్యాచ్ ఫీజులో కోత


శ్రీలంకతో లీగ్ మ్యాచ్ లో భారత జట్టు స్లో ఓవర్ రేట్ కు పాల్పడడంతో జరిమానా తప్పలేదు. కెప్టెన్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ ఓ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News