: రాష్ట్ర రాజధానిలో బ్రహ్మంగారి భక్తుల ఆందోళన


శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిపై ఇటీవల వచ్చిన కాలజ్ఞానం లఘు పుస్తకాన్ని నిషేధించాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర ఆయన భక్తులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ మర్రి వెంకట నరసింహరెడ్డి రచించిన కాలజ్ఞానంపై లఘు గ్రంథం... బ్రహ్మంగారి కాలజ్ఞానాన్నికించపరిచేలా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు.

తెలుగు మహాసభల సందర్భంగా నరసింహారెడ్డి ఈ పుస్తకాన్నివిడుదల చేశారు. ధర్నాలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్...భక్తులను, బీసీలను అవమాన పరిచేలా ఉన్న ఈ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News