ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ: మంత్రి తలసాని

17-11-2020 Tue 17:01

హైదరాబాద్: ఈ నెల 24 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం తెలిపారు. మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వరంలోని తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంవత్సరం 10.40 కోట్ల రూపాయల ఖర్చుతో 47 రిజర్వాయర్లు, 45 చెరువులలో 5 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు వివరించారు.

రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  కోరారు. రాష్ట్రంలోని మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా 2016 -17 నుండి ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చాలనే ఆలోచనతో 2017-18 సంవత్సరం నుండి ఉచితంగా మంచినీటి రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలలో చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేయడం ద్వారా మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. 2017-18 సంవత్సరంలో 1.38 లక్షల ఖర్చుతో 11 రిజర్వాయర్లలో కోటి 8 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని, 2018-19 సంవత్సరంలో 6.27 కోట్ల రూపాయల వ్యయంతో 24 రిజర్వాయర్లలో 3.19 కోట్ల రొయ్య పిల్లలను, 2019-20 సంవత్సరంలో 6.39 కోట్ల రూపాయల ఖర్చుతో 70 రిజర్వాయర్లలో 3.42 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

మూడు సంవత్సరాలలో 14 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 7.69 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయగా, 51.50 కోట్ల రూపాయల విలువైన రొయ్యల ఉత్పత్తి జరిగిందన్నారు. 2016-17 సంవత్సరంలో 1.98 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి ఉండగా, ప్రభుత్వం ఉచితంగా రొయ్య పిల్లలను పంపిణీ చేయడం వలన 2019-20 సంవత్సరంలో రొయ్యల ఉత్పత్తి 3.10 లక్షల టన్నులకు పెరిగిందని, దీంతో సుమారు 30 వేల మత్స్యకారుల కుటుంబాల ఆదాయం కూడా గడిచిన 3 సంవత్సరాలలో రెట్టింపు అయిందని, ఇది ఎంతో సంతోషదాయకం అని అన్నారు.


More Press Releases
WinZO becomes the official Co-Powered Sponsor in India-Australia Series on Sony Liv
4 hours ago
Prime Minister Speaks to the UK PM Boris Johnson
4 hours ago
Union Education Minister releases a compilation of initiatives by School Education Department during COVID-19 pandemic
5 hours ago
హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చిన మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్
8 hours ago
Hyderabad FC announce Vijay Sales as Associate Sponsor
8 hours ago
PM to visit Vaccine facilities in three cities tomorrow
8 hours ago
CS Somesh Kumar congratulates Fisheries Department
8 hours ago
Jaguar racing unveil Jaguar I-Type 5 race car ahead of new formula E campaign
9 hours ago
RDIF and Hetero agree to produce over 100 million doses of the Sputnik V vaccine in India
10 hours ago
WizKlub launches HOTS Olympiad for cognitive skills in young kids
10 hours ago
Doctors at Medicover Hospitals treat a rare deformity to help a Gujarat patient ‘stand straight’ after 15 years
10 hours ago
PM condoles loss of lives due to hospital fire in Rajkot
14 hours ago
President of India Virtually Inaugurates Constitution Day Celebrations of Supreme Court
1 day ago
PM Inaugurates RE-Invest 2020
1 day ago
RECONNECT Launches “Disney|Marvel - Fan at Heart” collection
1 day ago
Paytm Announces 0% Fee on Unlimited Wallet payments for Merchants
1 day ago
Piaggio India to commence the production of its much-awaited premium scooter Aprilia SXR 160 soon
1 day ago
Nokia 2.4 launches with an AI-powered camera, two days of battery life1
1 day ago
Discussion on One Nation One Election is Needed: PM
1 day ago
Indian Railway launches digitised online Human Resource Management System
1 day ago
SBI General puts a foot forward to help the flood affected SMEs in AP & Telangana
1 day ago
Vice President Venkaiah Naidu addresses the 13th e-convocation of ICFAI University, Sikkim
1 day ago
PM condoles the passing away of Diego Maradona
1 day ago
All Fixed to Mobile calls to be dialed with prefix ‘0’ from 15th January 2021
2 days ago
అనధికార బెల్టు షాపులు వెంటనే మూసివేయాలి: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్
2 days ago
Advertisement
Video News
ICMR approves CCMB new testing method
హైదరాబాద్ సీసీఎంబీ రూపొందించిన కరోనా పరీక్ష విధానానికి ఐసీఎంఆర్ ఆమోదం
3 hours ago
Advertisement 36
Anasuya thanked Saitej for the release of Thank You Brother first look poster
'థాంక్యూ బ్రదర్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సాయితేజ్... కృతజ్ఞతలు తెలిపిన అనసూయ
4 hours ago
corona virus spreading update
ఏపీ కరోనా అప్ డేట్: 733 పాజిటివ్ కేసులు, 6 మరణాలు
4 hours ago
Mithunam film to be remade in Hindi
బాలీవుడ్ కి 'మిథునం'.. బాలు పోషించిన పాత్రలో అమితాబ్!
4 hours ago
Pawan Kalyan says he opposes the auction of Mantralayam lands
మంత్రాలయం మఠానికి చెందిన భూముల వేలం, ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నాం: పవన్ కల్యాణ్
5 hours ago
Mumbai auto driver helps Sachin Tendulker to get on highway
నన్ను ఫాలో అవ్వండి... అంటూ సచిన్ కు దారిచూపిన ఆటోవాలా!
5 hours ago
Chandrababu talks about Genome Valley
మేం దూరదృష్టితో చేపట్టిన ప్రాజెక్టు నేడు కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తోంది: చంద్రబాబు
6 hours ago
KTR participates TV channel debate ahead of GHMC Elections
మేమొస్తే ఉద్యోగాలు, వాళ్లొస్తే కర్ఫ్యూలు: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు
6 hours ago
 Two more cyclones has to come towards Tamil Nadu and AP
నివర్ తో అయిపోలేదు... తరుముకు వస్తున్న మరో రెండు తుపానులు!
6 hours ago
Prakash Raj fires on Pawan Kalyan for supporting BJP
అందరినీ బీజేపీకి ఓటేయాలని చెబుతున్నారు... ఇక జనసేన ఎందుకు?: పవన్ పై ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
6 hours ago
 Rat fights with snake for mouse
విషసర్పం నోట చిక్కిన బిడ్డ కోసం ఓ తల్లి వీరోచిత పోరాటం... వీడియో ఇదిగో!
7 hours ago
Team India lost first ODI against Australia
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రస్థానం ఇలా మొదలైంది... తొలి వన్డేలో ఓటమి!
7 hours ago
Huge flood alert for Penna river delta
పెన్నా నది ఉగ్రరూపం... ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్న అధికారులు
8 hours ago
IIIT entrance exam postponed due to Nivar cyclone
నివర్ ఎఫెక్ట్: ఏపీలో రేపు జరగాల్సిన ట్రిపుల్ ఐటీ పరీక్ష వాయిదా
8 hours ago
Many villan roles in Allu Arjun movie
అల్లు అర్జున్ సినిమాలో బోలెడు మంది విలన్లు!
8 hours ago
Manchu Lakshmi says she has been entered into a new venture
కొత్త ఆరంభం కోసం... కొత్త ఆఫీసులో...: మంచు లక్ష్మి ఆసక్తికర పోస్టు
8 hours ago
Bank robbery in Nadikudi
బ్యాంకుకు కన్నం వేసిన బాబాయ్, అబ్బాయ్... శ్మశానం పక్కన రాళ్లగుట్టలో లక్షల డబ్బు దాచిన వైనం!
9 hours ago
Pandya and Dhawan drives India in Sydney ODI against Aussies
ఆసీస్ తో తొలి వన్డే.... ఆశలు రేకెత్తిస్తున్న ధావన్, పాండ్య ద్వయం
9 hours ago
I know the pain of love failure says Renu Desai
మోసపోయామని తెలిసినప్పుడు కలిగే బాధ అంతాఇంతా కాదు: రేణు దేశాయ్
9 hours ago
Stock markets ends in losses
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
10 hours ago