Joint east godavari district..
-
-
ఏపీలో 141 సీట్లతో టీడీపీ అధికారంలోకి రాబోతోంది!: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు
-
తాడేపల్లి పీఎస్ వద్ద వైసీపీ నేత ఆర్కే ధర్నా
-
వీవీప్యాట్స్ స్లిప్పుల లెక్కింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
-
కోడెలపై దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణుల రాస్తారోకో
-
టీడీపీ నేతలు దాడి చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ.. కర్నూల్ వన్ టౌన్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
నర్సాపురంలో రీ-పోలింగ్ నిర్వహించాలి: కేఏ పాల్ డిమాండ్
-
ఏపీ ప్రజలు చంద్రబాబుకు రాజకీయ వీడ్కోలు పలికారు: కిల్లి కృపారాణి
-
ఈ నెల 20 వరకూ కొనసాగనున్న భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు!
-
వీరాపురం ఘటనలో మరో టీడీపీ కార్యకర్త మృతి.. గ్రామంలో ఉద్రిక్తత
-
గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగుకు ప్రతిపాదనలు
-
నేనెప్పుడూ ఖమ్మం జిల్లా ఆడబిడ్డనే: రేణుకా చౌదరి
-
నిలకడగా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం
-
ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం
-
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
-
రాష్ట్రానికి చంద్ర గ్రహణం వీడనుంది: బొత్స
-
ఈవీఎంను నేను నేలకేసి కొట్టలేదు.. నా చెయ్యి తగిలి కిందపడింది: ‘జనసేన’ అభ్యర్థి మధుసూదన్ గుప్తా
-
కాసు మహేశ్ రెడ్డి కారుపై రాళ్లు రువ్విన టీడీపీ కార్యకర్తలు!
-
తెలంగాణలో ముగిసిన పోలింగ్
-
పూతలపట్టులో రిగ్గింగ్ ఆరోపణలు.. వైసీపీ అభ్యర్థిపై దాడి, తీవ్రగాయాలు!
-
రోడ్డుపైనే భూమా కుటుంబ సభ్యుల ఆందోళన
-
కడపలో ఎస్సై లాఠీచార్జి.. కళ్లలో కారం కొట్టి చావబాది ప్రతీకారం తీర్చుకున్న మహిళలు!
-
ఓ రెస్టారెంట్ పై వైసీపీ కార్యకర్తల దాడి
-
పోలీస్ స్టేషన్ లో జేసీ దివాకర్ రెడ్డి తీరుపై వైసీపీ నేతల మండిపాటు!
-
ఎన్నికలను బహిష్కరించిన తెలంగాణ గ్రామం.. మున్సిపాలిటీలో ఊరిని కలపడంపై ఆగ్రహం!
-
విశాఖపట్నంలో ఓటేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ప్రజలు భారీగా బారులు తీరడంపై సంతోషం!
-
నాకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితేంటి?: కోడెల
-
చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్ దంపతులు
-
తాడిపత్రిలో వేటకొడవళ్లతో నరుక్కున్న టీడీపీ-వైసీపీ వర్గాలు.. ఇద్దరు కార్యకర్తల దుర్మరణం!
-
తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. విజయనగరం జిల్లా గరివిడిలో విషాదం
-
హిందూపురంలో ఓపికగా క్యూలైన్ లో నిలబడి ఓటేసిన బాలకృష్ణ!
-
నెల్లూరులో మేకపాటి వర్సెస్ కొమ్మి వర్గీయుల ఘర్షణ.. ఇద్దరు వైసీపీ నేతలకు పగిలిన తలలు!
-
వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని ప్రశ్నించిన మీడియా.. వైఎస్ భారతి కీలక వ్యాఖ్యలు!
-
ఓటేశాక పోలింగ్ స్టేషన్లో కుప్పకూలిన వృద్ధుడు...ఆసుపత్రికి తరలించేలోగానే మృతి
-
ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన నేత.. పూర్తి సమాచారం అందాక స్పందిస్తానన్న పవన్ కల్యాణ్!
-
కర్నూలులో వైసీపీ-టీడీపీ స్ట్రీట్ వార్.. రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు!
-
జమ్మలమడుగులో వైసీపీ-టీడీపీ శ్రేణుల ఘర్షణ.. అడ్డువెళ్లిన పోలీసులపై కూడా దాడి!
-
Jana Sena Gooty MLA candidate arrested for breaking EVM; Sensation at national-level
-
తాడికొండ నియోజకవర్గంలో 55 చోట్ల ఈవీఎంల మొరాయింపు...ప్రారంభంకాని పోలింగ్
-
ఏలూరులో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు!
-
అక్కడ సీపీఎంకు ఓటేస్తే బీజేపీకి పడుతోంది...ఈవీఎంలలో సమస్య
-
పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోనున్న వైఎస్ జగన్
-
ఏపీలో ఉదయం ఐదున్నరకే ప్రారంభమైన మాక్ పోలింగ్
-
చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
-
వైసీపీ నేత మోదుగుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు!
-
ఎన్నికలను శుభకార్యంగా భావిస్తూ ఆహ్వాన పత్రిక రూపొందించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్
-
కరణం బలరాం కొడుకు పీఎపై కత్తులతో దాడి
-
వైసీపీ నేతలు డబ్బు పంచుతుండగా అడ్డుకున్న టీడీపీ.. దెందులూరులో ఉద్రిక్తత
-
నిజామాబాద్ లోని పోలింగ్ కేంద్రాల ముందు అభ్యర్థుల ఫొటోలు, గుర్తులతో ఛార్ట్!
-
పెద్దాపురంలో వైసీపీ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన
-
జమ్మలమడుగులో హై సెక్యూరిటీ.. 2,000 మంది పోలీసులను మోహరించిన ఎన్నికల అధికారులు!
-
కేసీఆర్ పై ఫిర్యాదు.. నోటీసులు పంపిన ఎన్నికల సంఘం
-
నాకు, మా అమ్మకు ఇంకా ఓటర్ స్లిప్పులు అందలేదు!: నటి రష్మీ
-
టీడీపీ తరఫున ప్రచారం.. ఇంటిని ఖాళీ చేయాలని ఓనర్ ఆదేశం!
-
పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు!
-
కోస్తాలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
కడపలో టీడీపీ మహిళా కార్యకర్త కిడ్నాప్.. నిడిజిని గనుల వద్ద వదిలేసిన కిడ్నాపర్లు
-
ఎన్నికలకు 48 గంటల ముందు ఎంపీ గల్లా జయదేవ్ ఆడిటర్ ఇంట్లో ఐటీ సోదాలు
-
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలు.. ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలింపు
-
గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐపై బదిలీ వేటు!
-
ఎన్నికల ముంగిట ప్రకాశం జిల్లా ఎస్పీ బదిలీ
-
బనగానపల్లెలో ఉద్రిక్తత..టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి!
-
జగన్ లా దొడ్డిదారిన రాను.. నాది ధర్మ ద్వారం: పవన్ కల్యాణ్
-
టీడీపీ రూ.15,000 కోట్లు ఖర్చు పెడుతోంది.. ఒక్క కడప ఎంపీ సీటుకే 300 కోట్లు పెడుతున్నారు!: జీవీఎల్ సంచలన ఆరోపణలు
-
బీజేపీ ప్రచారంలో అపశ్రుతి.. ప్రచార రథంలోనే కుప్పకూలిపోయిన బీజేపీ నేత బండి సంజయ్!
-
అవినీతిపై పోరాడాలంటే ‘జనసేన’ను గెలిపించాలి: పవన్ కల్యాణ్
-
టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
-
నోరుజారిన గౌరు చరితారెడ్డి.. పాణ్యం సభలో ‘జై జగన్’ అన్న టీడీపీ నేత
-
కుప్పంలో కనిపించని వైసీపీ అభ్యర్థి.. ఎక్కడున్నారో తెలియక వైసీపీ నేతల ఆందోళన
-
భద్రాచలం మాదే.. మా రాముడిని మేం కాపాడుకుంటాం: చంద్రబాబు
-
ఏపీ ఎన్నికలకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు.. నేడు, రేపు అందుబాటులో 48 ప్రత్యేక రైళ్లు
-
లక్ష్మీపార్వతిపై ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడతారా? వాళ్లకు అమ్మ, చెల్లి లేరా?: వైఎస్ విజయమ్మ ఫైర్
-
చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం: కొడాలి నాని
-
ఒక్కసారి పులివెందులకు వెళ్లి చూడండి.. జగన్ ఇంటి ముందు నుంచి దళితులు వెళ్లాలంటే చెప్పులు విప్పి వెళ్లాలంట!: పవన్ కల్యాణ్
-
టీడీపీ నేతలు బడా బాబులుగా తయారయ్యారు: జీవీఎల్
-
మా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. తప్పుడు వార్తలను నమ్మవద్దు!: ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల
-
అవినీతి, అక్రమాలు, వెన్నుపోటుకు చంద్రబాబు మారుపేరు!: వైఎస్ షర్మిల
-
చిత్తూరు టీడీపీ నేత సీకే బాబు ఇంట్లో ఎన్నికల స్క్వాడ్ సోదాలు!
-
కూతుర్ని కత్తితో పొడిచి చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్న మహిళ
-
స్ట్రెచర్‌పై పడుకుని ప్రచారం చేస్తున్న మంత్రాలయం టీడీపీ అభ్యర్థి
-
కేసీఆర్ నోటికి అడ్డూఅదుపు లేదు.. ఆయన నోటికి జీఎస్టీ విధించాలి: రేణుకా చౌదరి
-
కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారు.. ఆయనకు ఓటెయ్యొద్దు: వివేక్ సోషల్ మీడియా సందేశం
-
నిజామాబాద్‌లో గంట ఆలస్యంగా పోలింగ్.. మాక్ పోలింగ్ కోసం సమయం మార్పు
-
తెనాలిలో కలకలం.. ఎన్నికల అధికారి ఆత్మహత్య
-
కాపులంతా నాకు కాపు కాయాలి, టీడీపీని గెలిపించాలి: సీఎం చంద్రబాబు
-
తాడిపత్రి సీఐ నారాయణ బదిలీ
-
‘తాతయ్య ఎక్కడికి వెళ్తున్నావ్? అని నా మనవడు అడిగాడు: చంద్రబాబు
-
నాకు, జగన్ కు ఏమైనా పోలిక ఉందా?: సీఎం చంద్రబాబునాయుడు
-
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కాలేజీపై ఎన్నికల అధికారుల దాడులు!
-
చంద్రబాబు హయాంలో ఏపీకి కంపెనీలు వచ్చాయన్నది నిజం కాదా?: శివాజీ మరో వీడియో
-
కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టీడీపీ అభ్యర్థులకు ఏపీ మాజీ మంత్రి మద్దతు
-
నేడు ఏపీ, తెలంగాణలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుడిగాలి పర్యటన
-
వైసీపీకి షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే విజయకుమార్!
-
టీడీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే వీరపనేని...కొనసాగుతున్న రాజకీయ వలసలు
-
వైసీపీ అధికారంలోకి వస్తే.. ఏపీలో 25 జిల్లాలు చేస్తాం!: జగన్ కీలక హామీ
-
హిందూమతానికి కాదు... స్వార్థపరులైన హిందుత్వవాదులకు మేం వ్యతిరేకం: అసదుద్దీన్ ఒవైసీ
-
ఎన్నికల్లో జగన్ గెలిస్తే ప్రాజెక్టులన్నీ కేసీఆర్ హస్తగతమవుతాయి: చంద్రబాబు
-
‘నిన్ను నమ్మం బాబు’ అని తేల్చి చెప్పండి: వైఎస్ షర్మిళ
-
చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు: యరపతినేని
-
నిజామాబాద్ లో పోలింగ్ వాయిదా వేయాలని రైతు అభ్యర్థులు కోరారు: రజత్ కుమార్