Andhra pradesh american association..
-
-
అచ్చెన్న లాంటి పానకంలో పుడకలకు కాదు...నేరుగా చంద్రబాబుకే సవాల్: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
-
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టీకరణ
-
తిరుమలలో జగన్ ప్రసాదం తీసుకోలేదు: రఘురామకృష్ణరాజు
-
ఆంధ్రజ్యోతి కథనాలపై వేమూరి రాధాకృష్ణకు ఏపీ బీజేపీ నోటీసులు
-
ఏపీకి తెలంగాణ ట్రాన్స్‌కో బకాయిల చెల్లింపులపై హైకోర్టు స్టే
-
కొత్త రైల్వే జోన్ పై రైల్వే బోర్డు చైర్మన్ తోనే ప్రకటన చేయిస్తా: జీవీఎల్
-
ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులను పదవుల నుంచి తొలగించిన టీడీపీ
-
పోర్టుల నిర్మాణంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ... టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు కైవసం
-
బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
ఏపీ మంత్రుల మానసిక ఆరోగ్యంపై సందేహాలు కలుగుతున్నాయి: విష్ణువర్ధన్ రెడ్డి
-
అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభం: మంత్రి అమర్నాథ్
-
మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
-
హైదరాబాద్ మీదుగా తిరుపతికి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం జగన్
-
తెలుగు రాష్ట్రాలతో ముగిసిన కేంద్ర హోం శాఖ సమావేశం... ఏ ఒక్క నిర్ణయం లేకుండానే ముగిసిన భేటీ
-
ఆఫీసులో ఫోన్లు వాడొద్దు.. డిస్కంల ఉద్యోగులకు ఏపీసీపీడీసీఎల్ ఆదేశాలు
-
అమరావతి రైతులు చేసింది త్యాగమెలా అవుతుంది?: మంత్రి బొత్స సత్యనారాయణ
-
వధూవరులు టెన్త్ పాసైతేనే 'కల్యాణమస్తు' లబ్ది... బాల్య వివాహాల నిరోధానికేనన్న సీఎం జగన్
-
సీఎం జగన్ కు పవిత్ర 'జమ్ జమ్ వాటర్' ను అందించిన హజ్ కమిటీ సభ్యులు
-
వయసు 73.. అనుభవం 45.. సీఎంగా 14.. కుప్పంలో ఓటు లేదు: మంత్రి రోజా వ్యంగ్యం
-
వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లేనని ఈ ముఖ్యమంత్రి బొంకుతున్నాడు: చంద్రబాబు
-
ఒక్క కేసుకు ఎంతమంది లాయర్లను ఎంగేజ్ చేస్తారు?... ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు!
-
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై సీఎం వివరణ సబబుగానే అనిపించింది: లక్ష్మీపార్వతి
-
అమరావతిపై విస్తృత దృక్పథంతోనే చంద్రబాబు నిర్ణయం: జగ్గారెడ్డి
-
చిరంజీవి 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండడం సంతోషకరం: విజయసాయిరెడ్డి
-
సైబర్ నేరగాళ్ల బారినపడి, డీఎస్పీ చేతిలో అవమానపడి .. అనంతపురం ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమైన ఆర్ఎంపీ!
-
"నువ్వు వారసుడివా" అని జూనియర్ ఎన్టీఆర్ ను వెక్కిరించడం రాజకీయ వికృతానికి పరాకాష్ఠ: జీవీఎల్
-
అరుణాచల్ ప్రదేశ్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్.. కారు ఎలా కొట్టుకుపోయిందో చూడండి!
-
రేణిగుంటలో ఘోర అగ్నిప్రమాదం: వైద్యుడి సహా ముగ్గురి మృతి
-
విద్యార్థిని యూనిఫాం మాసిపోయిందని ఉతికిన ఉపాధ్యాయుడు.. సస్పెండ్ చేసిన అధికారులు!
-
డయాబెటిస్ పరీక్ష కోసం సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన ఆంధ్రా యూనివర్సిటీ
-
ఎన్టీఆర్ పేరు మార్చడం ఎందుకు బంగారూ...!: సీఎం జగన్ పై చింతా మోహన్ విమర్శలు
-
బాలికల పాఠశాల మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ
-
కోమాలో ఉన్నాడని చెబుతూ ఏడాదిగా ఇంట్లోనే మృతదేహం.. ఇప్పటికీ బతికే ఉన్నాడంటున్న కుటుంబం!
-
అక్రమ అరెస్ట్ లకు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ఏపీ పోలీసు శాఖను తీసుకువచ్చింది ఎవరు?: చంద్రబాబు
-
సీనియర్ జర్నలిస్టు అంకబాబుకు ఊరట... సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన న్యాయస్థానం
-
టీడీపీ పాలన, కరోనా కారణంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది: బుగ్గన
-
ఇంకెంత కాలం ఈ నిరంకుశత్వం?: నారా లోకేశ్
-
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు
-
జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళన... మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు
-
మంత్రి విశ్వరూప్ కు మరోమారు అస్వస్థత... చికిత్స కోసం ముంబై తరలింపు
-
ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోమారు రిమాండ్ పొడిగింపు
-
సీనియర్ జర్నలిస్టు అంకబాబును సీఐడీ అరెస్ట్ చేయడం అన్యాయం: చంద్రబాబు
-
వైసీపీ నేతను లారీతో ఢీకొట్టి హత్య చేసిన దుండగులు.. సింగరాయకొండలో ఉద్రిక్తత
-
కడపలో అర్ధరాత్రి కుంగిపోయిన మూడంతస్తుల భవనం.. చిక్కుకుపోయిన కుటుంబం
-
అద్దె చెల్లించలేదని.. కడప ఆర్టీసీ పాత బస్టాండ్ మూత.. చర్చల అనంతరం అనుమతి!
-
తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల వేళ 12 వేల వాహనాలకే అనుమతి!
-
జగన్ ను కలిసిన కరాటే చాంపియన్ కార్తీక్ రెడ్డి... రూ.10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం
-
బెజవాడ కనకదుర్గమ్మ సేవలో మంత్రి రోజా
-
నవంబర్ 1 నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం
-
ఎన్టీఆర్ ను అవమానించినట్టే.. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పురందేశ్వరి
-
రోడ్డు దుస్థితిపై ఓపక్క వీడియో రిపోర్ట్ చేస్తుంటే.. మరోపక్క అక్కడి బురదలో ఆటో బోల్తా పడింది.. వైరల్ వీడియో ఇదిగో
-
పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ, ఈడీ దాడులు.. 100 మందికిపైగా అరెస్ట్
-
పాక్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న నన్ను ఐఎస్ఐ శత్రువులా చూస్తోంది: రాజాకృష్ణమూర్తి
-
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా... చివరి రోజు 9 బిల్లులకు ఆమోదం
-
'టాయిలెట్లో కబడ్డీ ప్లేయర్లకు భోజనం'పై యూపీ సీఎంకు ఫిర్యాదు చేసిన శిఖర్ ధావన్
-
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ
-
ఎన్టీఆర్ వంటి దేశభక్తుల పేర్లు మార్చడం కాదు... జిన్నా వంటి దేశద్రోహుల పేర్లు మార్చాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
-
జగన్ రెడ్డీ... నీ పైశాచిక ఆనందం తాత్కాలికమే... మేం మళ్లీ వస్తాం... అప్పుడు చెబుతాం నీ కథ!: చంద్రబాబు
-
టీడీపీ సభ్యుల తీరుపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేసిన స్పీకర్
-
చంద్రబాబు వంటి నాయకుల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోంది: అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు
-
ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉన్నవాళ్లయితే నాడు చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారు?: మంత్రి జోగి రమేశ్
-
వీధి లైట్ల ఏర్పాటుకు 3 నెలల సమయం కావాలన్న ఏపీ సర్కారు... 2 నెలల్లో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు
-
జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక యూనివర్సిటీని కూడా స్థాపించింది లేదు: సీపీఐ రామకృష్ణ
-
మేం కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే వైఎస్సార్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావు: అచ్చెన్నాయుడు
-
మహిళల టీ20 ఆసియా కప్ బరిలో తెలుగమ్మాయి మేఘన
-
ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే.. గర్భిణివే కాదన్నారు!
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు.. నేడు అసెంబ్లీ ముందుకు సవరణ బిల్లు
-
పోలీసు వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు: పవన్ కల్యాణ్
-
ఏపీలో అన్ని ఆలయాల్లో తిరుమల తరహా ఆన్ లైన్ వ్యవస్థ: మంత్రి సత్యనారాయణ
-
టీడీపీ నేత నారాయణపై లుకౌట్ నోటీసులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు
-
గత ప్రభుత్వ హయాంలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశాం: సీఎం జగన్
-
ఆంధ్రప్రదేశ్ 'అదానీ ప్రదేశ్' అయిపోయింది: చింతా మోహన్ విమర్శలు
-
కేసుల ఉపసంహరణ వ్యవహారంలో వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం
-
మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు?: పవన్ కల్యాణ్
-
దసరా వేళ ప్రజలకు తీపి కబురు చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ
-
ఎడ్ల బండి కాడి మోస్తూ అసెంబ్లీకి నారా లోకేశ్... వీడియో ఇదిగో
-
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం సహా ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు నోటీసులు
-
అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ రాముడిగా గుడి.. వైరల్ అవుతున్న ఫొటోలు!
-
ఏపీ అసెంబ్లీ ముందుకు వచ్చిన బిల్లులు, ఆమోదం పొందిన బిల్లులివే!
-
రేపే ఏపీ అసెంబ్లీ ముందుకు పెగాసస్ కమిటీ నివేదిక
-
ఇదే మేం సాధించిన అభివృద్ధి... చంద్రబాబులా అవాస్తవాలు ప్రచారం చేయడంలేదు: సీఎం జగన్
-
ఏపీ హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాలి!...రాయచోటిలో జిల్లా లాయర్ల సంక్షేమ సమితి ధర్నా!
-
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
-
ఎమ్మెల్యేగా గెలవని నువ్వు మా జాతకం చెబుతుంటే నవ్వొస్తోంది: పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా వ్యాఖ్యలు
-
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన
-
హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి: సీపీఐ రామకృష్ణ
-
ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవం... చైర్ వద్దకు గౌరవంగా తోడ్కొనివెళ్లిన సీఎం జగన్, అచ్చెన్నాయుడు
-
అత్యాచారం నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసిన అధికారులు ..ఎక్కడంటే..!
-
ఎడ్లబండ్లను తీసుకుపోయిన పోలీసులు.. కాడిని భుజాలకు తగిలించుకుని బండ్లను రోడ్డుపైకి లాక్కొచ్చిన టీడీపీ నేతలు
-
బస్సు యాత్రకు తూచ్ అంట... పవన్ దసరా పులి వేషం వేసుకొచ్చినా బాగుండేది: పేర్ని నాని
-
పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా
-
మీడియా సంస్థలు, వాటి అధిపతులపై అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు దారుణం: సోమిరెడ్డి
-
ఢిల్లీలో చదువుతున్న మా అమ్మాయిని మీ రాజధాని ఏదంటూ వేళాకోళం ఆడుతున్నారు: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్
-
నా జీవితంలో నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ఇదే: పవన్ కల్యాణ్
-
ఉగ్రమూలాల సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లోని 23 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ముగ్గురి అరెస్ట్!
-
నేడు ఒడిశాలో భారీ వర్షాలు.. మహారాష్ట్రలో మునిగిన రైల్వే ట్రాక్‌లు
-
నితీశ్ కుమార్‌కు అఖిలేశ్ యాదవ్ ఆఫర్.. యూపీలోని ఫుల్పూర్ నుంచి పోటీ చేయాలన్న ఎస్పీ చీఫ్
-
భారత్‌లో ప్రతి సంవత్సరం 1.63 లక్షల మంది ఆత్మహత్య
-
జనవరి నుంచి లోకేశ్ పాదయాత్ర.. 450 రోజుల షెడ్యూల్‌తో రూట్‌మ్యాప్!