Andhra pradesh american association..
-
-
ములాయం మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్
-
మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు... అయినా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు: అచ్చెన్నాయుడు
-
"దత్త తండ్రి తరఫున దత్తపుత్రుడి మియావ్ మియావ్" అంటూ పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యం
-
ఈ విద్యా సంవత్సరం నుంచి హిందీలోనూ ఎంబీబీఎస్.. ముందుకొచ్చిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్
-
ములాయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
-
అక్టోబర్ 11 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి
-
హిందూపురంలో దారుణ హత్య.. వైసీపీ అసమ్మతి నేతను దారుణంగా నరికి చంపిన దుండగులు
-
మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం, డీజీపీ ఎందుకు?: వంగలపూడి అనిత
-
ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ యాత్ర... జోడో యాత్ర మ్యాప్‌ను డీజీపీకి అందించిన ఏపీసీసీ నేతలు
-
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు అరుదైన గౌరవం
-
వైసీపీ ప్రభుత్వానిది ఆదాయంలో ప్రగతా? అప్పుల్లో ప్రగతా?: నాదెండ్ల మనోహర్
-
ఇవాళ ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా గుంతల రోడ్ పై కిందపడి గాయాలపాలయ్యాడు: ఆలపాటి రాజేంద్రప్రసాద్
-
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. కొత్త ఐఏఎస్ లకు పోస్టింగులు!
-
ఎవరెస్ట్ శిఖరంపై టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించిన 80 ఏళ్ల వృద్ధుడు... అభినందించిన చంద్రబాబు
-
3 రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీలో కిందపడ్డ వైసీపీ ఎమ్మెల్యే... గాయంతో ఆసుపత్రిలో చేరిక
-
కేసీఆర్‌కు ఆ అర్హత లేదు: సోము వీర్రాజు
-
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలపై హర్భజన్ సింగ్ ఫైర్
-
కాణిపాకం ఆలయ ఈవోపై బదిలీ వేటు... రీజనిదే
-
ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా గాడు చిన్ని కుమారి లక్ష్మీ
-
ఇక ఆర్టీసీ బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్లతో ప్రయాణం
-
ఈడీ అధికారులు గొప్పవాళ్లు... వారి గురించి ఎలా అంటే అలా మాట్లాడకూడదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
-
కేంద్రం ఇస్తున్న కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతున్నాయో తెలియడంలేదు: సత్యకుమార్
-
కేసీఆర్ బీఆర్ఎస్పై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
-
పోలవరంపై ఉమ్మడి సర్వే, బ్యాక్ వాటర్ నియంత్రణకు ఏపీ అంగీకారం
-
సీఎం జగన్ ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు
-
జగన్ అనుమతిస్తే... మంత్రి పదవికి రాజీనామా చేస్తా: ధర్మాన ప్రసాదరావు
-
11 అవార్డులతో తాడేపల్లి వచ్చిన అధికారులు... హర్షం వ్యక్తం చేసిన జగన్
-
కేసీఆర్ దోపిడీ సొమ్ముతో ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెడుతున్నారు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
-
రాజకీయ సెలవులోనే ఉన్నా... రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటా: రఘువీరారెడ్డి
-
ఈడీ విచారణకు హాజరైన టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
-
ఏపీలో కుమ్మేస్తున్న వర్షాలు.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!
-
ఐప్యాక్, బ్లూ మీడియా ట్రాప్ లో పడొద్దు... హీరోలు, వారి అభిమానుల వివాదాల్లో టీడీపీ కార్యకర్తలు తలదూర్చొద్దు: అచ్చెన్నాయుడు
-
ఏపీకి మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన
-
ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా దవళేశ్వరం ప్రాజెక్టుకు గుర్తింపు
-
కొత్త పార్టీల రాకపై విశ్లేషించబోము: సజ్జల రామకృష్ణారెడ్డి
-
రావణుడి దహనంలో.. సీన్ రివర్స్ అయింది
-
రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచేదెలా?... ఉన్నత స్థాయి కమిటీని నియమించిన ఏపీ సీఎం జగన్
-
77 బంతుల్లో రెండు సెంచరీలు కొట్టిన వెస్టిండీస్ ఆల్ రౌండర్
-
గోరఖ్‌పూర్ జూలో చిరుతపులి పిల్లకి పాలుపట్టిన యోగి ఆదిత్యనాథ్
-
దేవరగట్టులో వైభవంగా బన్నీ ఉత్సవం.. కర్రల సమరంలో 50 మందికి గాయాలు
-
బీఆర్ఎస్సే కాదు... ఏ పార్టీ వచ్చినా వైసీపీని ఏమీ చేయలేవు: ఏపీ మంత్రి జోగి రమేశ్
-
కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఇదే!
-
అధర్మంపై పోరాడే కొద్దీ మనలో శక్తి పెరుగుతుంది: చంద్రబాబు
-
వృద్ధుడి పొట్టలో గ్లాసు.. చూసి నిర్ఘాంతపోయిన వైద్యులు.. అది లోపలికి ఎలా వెళ్లిందంటే..?
-
సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను ఆసుపత్రికి పిలిచిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి అత్యాచారం
-
కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
మునుగోడు ఎన్నికల్లో మూకుమ్మడి నామినేషన్లు ఖాయం... రెడీ అవుతున్న వీఆర్ఏలు
-
ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ సదస్సుకు వెళ్లిన ఏపీ మంత్రి కాకాణి... కేంద్ర మంత్రి షెకావత్‌తో భేటీ
-
'ఆదిపురుష్' పై వివాదం... న్యాయపరమైన చర్యలు తీసుకుంటానంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రి హెచ్చరిక
-
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన
-
భవిష్యత్తులో జనసేనకు మద్దతు ఇస్తానేమో: మెగాస్టార్ చిరంజీవి
-
కేసీఆర్ కు వీఆర్ఎస్ తప్పదు.. రాహుల్ పీఎం అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం: జైరాం రమేశ్
-
విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. కిడ్నీ ఇస్తానన్న సమాజ్‌వాదీ పార్టీ నేత
-
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్
-
క్లాసులోనే బీర్ తాగుతూ దొరికిపోయిన టీచర్.. వీడియో ఇదిగో
-
ములాయం ఆరోగ్య పరిస్థితిపై అఖిలేశ్ యాదవ్ కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్
-
విచిత్ర ఆచారం.. నవరాత్రుల్లో అమ్మవారికి పాదరక్షల సమర్పణ
-
గుజరాత్లో కేజ్రీవాల్‌కు దక్కేవి రెండు సీట్లేనట: ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే
-
మాజీ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ సైకిల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. సేవ్ ఏపీ పోలీస్ అంటూ నినాదాలు
-
క్షీణించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం... ఐసీయూకి తరలింపు
-
తెలంగాణ మంత్రి గంగుల వ్యాఖ్యలపై మండిపడిన ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ
-
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ... రూ.1 కోటి మంజూరు చేసిన సీఎం జగన్
-
ప్రకృతి వేసిన పెయింటింగ్.. హిమాచల్ లోని స్పితి లోయ దృశ్యాలను పోస్ట్ చేసిన నార్వే దౌత్యాధికారి!
-
చింతకాయల విజయ్ పై చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి మేరుగు నాగార్జున
-
నెత్తురోడిన కాన్పూర్.. రెండు గంటల్లో రెండు ప్రమాదాలు: 31 మంది దుర్మరణం
-
ఆ వార్తలు నిజం కావు.. చీతా గర్భం దాల్చిందన్న వార్తలను కొట్టిపడేసిన కునో పార్క్ అధికారులు
-
జగన్ కుటుంబం జోలికి వస్తే నాలుక కోస్తాం: మంత్రి రోజా
-
వైఎస్సార్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డే: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్
-
జాతీయ క్రీడల్లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజి
-
చింతకాయల విజయ్ ఇంట్లో చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురిచేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించడం దారుణం: చంద్రబాబు
-
హ్యాకింగ్ కు గురైన తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్
-
గ్రూప్ - 1, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
-
ఏపీలో ఈ సారి మద్యం షాపుల తగ్గింపు లేదు... పాత పాలసీకి ఏడాది పాటు పొడిగింపు
-
ఏపీ సలహాదారు పదవికి రాజీనామా చేసిన మురళి... కారణాన్ని వివరిస్తూ జగన్‌కు లేఖ
-
'ఆయుష్మాన్ భారత్'లో ఏపీకి 6 అవార్డులు
-
విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: అక్కినేని నాగార్జున
-
ఏపీ టెట్ ఫలితాల్లో విచిత్రం... పలువురు అభ్యర్థులకు గరిష్ఠం కంటే ఎక్కువగా వచ్చిన మార్కులు
-
శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి.. కేఆర్ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదు
-
ఏపీ భవన్లో అధికారిని హరీశ్ రావు ఎలా తన్నారో అందరూ చూశారు: ఏపీ మంత్రి అమర్నాథ్
-
ఏపీలో జనసేనతో తప్ప మరే పార్టీతోనూ మాకు పొత్తు లేదు: బీజేపీ నేత లక్ష్మణ్
-
పులివెందులలో జగన్‌కు 51 శాతమే మద్దతు.. ఇక 175 సీట్లు ఎలా గెలుస్తారు?: బీజేపీ నేత సత్యకుమార్
-
ఏపీలో కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు ఎవరు అర్హులంటే...!
-
ప్రకాశం, నెల్లూరు సహా పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. పిడుగులు పడతాయని హెచ్చరిక
-
జగన్ నిర్ణయాలు ఏపీకి శాపంగా మారాయి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
-
స్పీడు పెంచిన చంద్రబాబు.. ఒకే రోజు 6 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత భేటీ
-
టీడీపీ హయాంలో ఉద్యోగులపై ఏసీబీ కేసులపై పునఃసమీక్ష... హైపవర్ కమిటీ ఏర్పాటు
-
ఏపీలో టీచర్లు సంతోషంగానే ఉన్నారు!... హరీశ్ రావు వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన బొత్స!
-
ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది: తెలంగాణ మంత్రి హరీశ్ రావు
-
పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముప్పు లేదు: కేంద్ర ప్రభుత్వం
-
విజయవాడ టూ బెంగళూరు వయా కడప!... జగన్ ప్రతిపాదిత కొత్త రూట్‌కు ఓకే చెప్పిన గడ్కరీ!
-
రాష్ట్రానికి పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా?: మంత్రి బొత్స
-
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదిక.. గంజాయి కేసుల్లో ఏపీ, హెరాయిన్ కేసుల్లో గుజరాత్ తొలి స్థానాలు
-
భారత పురావస్తు శాఖ అన్వేషణలో బయటపడిన పురాతన గుహలు, ఆలయాలు... అద్భుతమైన ఫొటోలు ఇవిగో!
-
హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించండి!... ఏపీ సీఎం జగన్‌కు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు లేఖ!
-
విశాఖ నుంచి రెండో అదనపు సీబీఐ కోర్టు కర్నూలుకు తరలింపు
-
పేర్లు చెప్పకుండానే... 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన జగన్
-
డీజీపీ విచారణకు హాజరుకావాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశం
-
ఇంధన వ్యాపారంలోకి ఏపీ పీఏసీఎస్‌లు... తొలి పెట్రోల్ పంపునకు భూమి పూజ చేసిన మంత్రి రోజా
-
అచ్చెన్న లాంటి పానకంలో పుడకలకు కాదు...నేరుగా చంద్రబాబుకే సవాల్: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం