Telangana transco..
-
-
ఏపీని 3 రాష్ట్రాలు చేస్తే మేలు... ఆ ముగ్గురూ సీఎంలు కావొచ్చు: జగ్గారెడ్డి
-
రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్: రాంగోపాల్ వర్మ
-
రూ.58 లక్షల జీతంతో ఉద్యోగంలో చేరబోతున్న సమయంలో.. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ తనయుడి ఆకస్మిక మృతి!
-
తెలుగు రాష్ట్రాలతో ముగిసిన కేంద్ర హోం శాఖ సమావేశం... ఏ ఒక్క నిర్ణయం లేకుండానే ముగిసిన భేటీ
-
ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
-
తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాల ఏర్పాటు
-
ట్రాఫిక్ తగ్గితే ఇదీ తగ్గుతుంది, ట్రాఫిక్ పెరిగితే ఇదీ పెరుగుతుంది... ఔటర్‌పై వెబ్ కంట్రోల్డ్ లైటింగ్ సిస్టమ్!
-
అక్టోబర్ 11 నుంచి తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్
-
మల్కాపూర్ చెరువు అందాలను పోస్ట్ చేసిన వైఎస్ షర్మిల
-
మహిళలతో కలిసి బతుకమ్మ ఆట ఆడిన కేఏ పాల్
-
అమరావతిపై విస్తృత దృక్పథంతోనే చంద్రబాబు నిర్ణయం: జగ్గారెడ్డి
-
డబ్బు సంచులు పట్టుకుని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారు: కిషన్ రెడ్డి
-
టీపీసీసీ నేతలకు ఈడీ నోటీసులపై మల్లు భట్టి విక్రమార్క స్పందన ఇదే
-
తెలంగాణలో మరో 48 బీసీ గురుకులాల ఏర్పాటు
-
ఏలూరు కోర్టుకు వెళ్లండి... తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు సుప్రీంకోర్టు సూచన
-
అన్ని ఆర్థిక అవరోధాలకు యాక్ట్స్ ఆఫ్ గాడ్ కారణమట: కేటీఆర్
-
జైలులో నా భర్త ప్రాణాలకు ముప్పు... ప్రత్యేక వసతులు కల్పించండి: హైకోర్టులో ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య పిటిషన్
-
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి
-
వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామనడం దారుణం: కేటీఆర్
-
మంత్రి మందలింపుతో దిగొచ్చిన హెచ్ సీఏ.. ఈ రోజు రాత్రి నుంచి పేటిఎం ఇన్ సైడర్లో టికెట్ల విక్రయాలు
-
షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి... ప్రియాంక గాంధీకి కోమటిరెడ్డి లేఖ
-
నాపై పోటీ చేయాలనుకునేవారు మంచి పనులు చేయండి: కేటీఆర్
-
తెలంగాణలో రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ
-
దసరా సెలవులను కుదించాలన్న ఎస్సీఈఆర్టీ... ససేమిరా అన్న తెలంగాణ సర్కారు
-
ద్రౌపది ముర్మును ఓడించేందుకు ప్రయత్నించిన కేసీఆర్ ఎస్టీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు: బండి సంజయ్
-
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
-
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలకు కన్వీనర్లను ప్రకటించిన బీజేపీ
-
మార్గదర్శి కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ.. వివరాలు తెలిపిన ఉండవల్లి
-
మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ తెలంగాణ గవర్నర్‌కు అజారుద్దీన్ ఆహ్వానం
-
ఈ నెల 25 నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు
-
అక్టోబర్ 10 నుంచి తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్... షెడ్యూల్ ఇదిగో
-
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం సహా ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు నోటీసులు
-
తెలంగాణలో తాజాగా 71 కరోనా కేసులు
-
గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషా బాయి
-
తొమ్మిదేళ్లుగా తమ కుమార్తెకు పేరుపెట్టని దంపతులు... వారి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్
-
ఉగ్రమూలాల సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లోని 23 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ముగ్గురి అరెస్ట్!
-
కల్వకుర్తి టీఎర్ఎస్‌లో కలకలం.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరికి నిరసనగా ఎంపీపీ సహా సర్పంచుల రాజీనామా
-
భారీగా పెరిగిన కొత్తిమీర ధర.. వరంగల్ మార్కెట్లో కిలో రూ. 400
-
భారత్‌లో ప్రతి సంవత్సరం 1.63 లక్షల మంది ఆత్మహత్య
-
తెలంగాణలో తాజాగా 99 కరోనా కేసులు
-
తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ... పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం
-
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
-
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు... 10 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తాం: కేసీఆర్
-
ఇన్నాళ్లూ బంజారాహిల్స్ లోనే బంజారాలకు చోటు లేదు: సీఎం కేసీఆర్
-
హైదరాబాదులో అమిత్ షా కాన్వాయ్ కి కారు అడ్డంగా రావడంతో అద్దాలు పగులగొట్టిన భద్రతా సిబ్బంది
-
కేసీఆర్ పెట్టిన కులాల కుంపటిని బీజేపీ అందిపుచ్చుకుంది: రేవంత్ రెడ్డి
-
కేంద్ర హోంమంత్రి బెదిరింపులకు పాల్పడ్డారు: అమిత్ షాపై పరోక్షంగా కేటీఆర్ విమర్శలు
-
ఈ విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టాలి.. లేకపోతే మళ్లీ మనకు ఆవేదన తప్పదు: కేసీఆర్
-
తెలంగాణకు మళ్లీ వర్ష సూచన
-
చరిత్రలో నిలిచిపోయేలా సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేసీఆర్ వల్లే సాధ్యమైంది: కవిత
-
మంత్రి జగదీశ్ రెడ్డిని బాహుబలి అన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ... వీడియో పోస్ట్ చేసి విమర్శలు గుప్పించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
జాతీయ సమైక్యతా దినోత్సవం నేపథ్యంలో.. భారీ ర్యాలీలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ... ఇవిగో ఫొటోలు, వీడియోలు
-
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలి: శంకర్ సింగ్ వాఘేలా
-
తెలంగాణలో రేపు సర్కారీ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు
-
తెలంగాణలో తాజాగా 111 మందికి కరోనా పాజిటివ్
-
కృష్ణంరాజు అల్లూరి విగ్రహావిష్కరణకు రాలేకపోయినందుకు బాధపడ్డారు: కిషన్‌రెడ్డి
-
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో బీజేపీ పాత్ర లేదు: మంత్రి పువ్వాడ
-
అమిత్ షా వచ్చి ఏం చేస్తారు? నిధులిస్తారా.. రెచ్చగొట్టి వెళ్తారా?: కేటీఆర్
-
ఈడీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: కల్వకుంట్ల కవిత
-
కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్ నాథ్ సింగ్
-
నేటి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు.. ఐదు రాష్ట్రాల్లో సోదాలు.. హైదరాబాద్, నెల్లూరులో కూడా..!
-
తెలంగాణలో కొత్తగా 114 కరోనా కేసుల నమోదు
-
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండు వీడియోలు విడుదల చేసిన బీజేపీ.. వీడియోల్లో రామచంద్ర పిళ్లై పేరు ప్రస్తావన
-
శ్రీకాళహస్తి ముక్కంటిని దర్శించుకున్న పీవీ సింధు
-
లాకప్ లో ఉంచిన నా అంబేద్కర్ ను విడుదల చేసినప్పుడే కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అవుతారు: వీహెచ్
-
తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన
-
తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు.. సాయంత్రంలోగా ఉత్తర్వులు
-
బీజేపీ కరోనా కంటే ప్రమాదకరం: సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని
-
వైఎస్ భారతిపై నీచమైన ఆరోపణలు చేస్తూ.. జగన్ ను మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారు: వాసిరెడ్డి పద్మ మండిపాటు
-
తెలంగాణలో కొత్తగా 116 కరోనా కేసులు
-
రూ.15 వేల కోట్ల విలువ చేసే కూకట్పల్లి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
'వెల్ డన్ అన్నా'... అంటూ కిషన్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
-
హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ బాధ్యతల స్వీకారం
-
నయీంకే భయపడలేదు.. నీకు భయపడతానా?: సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్
-
మునుగోడు ఉప ఎన్నిక వరకే టీఆర్ఎస్తో పొత్తు!: సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని
-
ఈ నెల 17న హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: రేవంత్ రెడ్డి
-
ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్న అమిత్ షా
-
ఈ నెల 27న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కీలక సమావేశం... అజెండాలో ఏపీ రాజధాని అంశం
-
కొన్ని ప్రాంతాలపై సీఎం కేసీఆర్ వివక్ష.. అభివృద్ధి అంతా వారి ప్రాంతాలకే: రేవంత్ రెడ్డి ఆరోపణ
-
తెలంగాణలో తాజాగా 129 మందికి కరోనా పాజిటివ్
-
తనపై స్పీకర్‌కు అందిన ఫిర్యాదుపై స్పందించిన వైఎస్ షర్మిల
-
షర్మిలపై ఫిర్యాదు వ్యవహారంలో తెలంగాణ స్పీకర్ స్పందన ఇదే
-
సకల జనుల సమ్మెకు 11 ఏళ్లు పూర్తి... నాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
వైఎస్ షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు
-
కేటీఆర్ హామీతో సమ్మెను తాత్కాలికంగా విరమించిన వీఆర్ఏలు
-
టీఆర్ఎస్, బీజేపీ విధానాల మధ్య తేడాను చెప్పిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు
-
సమస్యలు పరిష్కరిస్తాం... ఆందోళన విరమించండి: వీఆర్ఏలకు కేటీఆర్ పిలుపు
-
దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నిరోజులంటే..!
-
కేసీఆర్‌తో ఏం మాట్లాడారో వెల్లడించిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
-
ఈ నెల 27న ఢిల్లీకి రండి!... తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోం శాఖ లేఖలు!
-
హైదరాబాద్‌లో డీఎఫ్ఈ ఫార్మా సెంటర్ ను ప్రారంభించిన కేటీఆర్
-
అమరావతి రైతుల యాత్రలో రేణుకా చౌదరి... పుష్ప డైలాగ్‌తో ఆకట్టుకున్న కాంగ్రెస్ నేత
-
తెలంగాణలో 833 ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్.. ఈ నెల 29 నుంచి దరఖాస్తులు
-
తెలంగాణకు ప్రత్యేక జెండా.. అధికారిక గీతంగా ‘జయజయహే తెలంగాణ’: రేవంత్ రెడ్డి
-
అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ గాంధీ యాత్ర... రాష్ట్రంలో 350 కిలోమీటర్ల మేర యాత్ర
-
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్
-
రాత్రి 10 దాటితే సౌండ్ వినపడకూడదు... హైదరాబాద్ పబ్‌లపై హైకోర్టు ఉత్తర్వులు
-
భారత రాష్ట్ర సమితి కాకపోతే ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకో.. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్