Telangana municipal elections..
-
-
వచ్చే ఐదేళ్లు నా పోరాటం మల్లారెడ్డిపైనే.. మైనంపల్లి షాకింగ్ కామెంట్స్
-
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు తెలంగాణ మావోయిస్టు అగ్రనేతల హతం
-
ప్రజాగళం పేరుతో మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం!
-
లోక్ సభ ఎన్నికలు... తెలంగాణలో 'ప్రజావాణి'కి తాత్కాలిక బ్రేక్
-
రద్దీ ప్రాంతాల్లో రోడ్డు షోలకు అనుమతి లేదు.. సెలవు రోజుల్లోనే రోడ్డు షోలు పెట్టుకోవాలి: తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ కీలక సూచనలు
-
మిర్యాలగూడలో రూ.5 కోట్ల బంగారం పట్టివేత
-
బీఆర్ఎస్తో పొత్తు రద్దు చేసుకోవాలని మాయావతి నాపై ఒత్తిడి తెచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
కవితను అరెస్ట్ చేసే సమయంలో బంధువులు అడ్డుకున్నారు: అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
తెలంగాణను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది... మిమ్మల్ని ఎప్పటికీ మరువను: తమిళిసై
-
జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై రఘునందన్ రావు స్పందన
-
రేవంత్ రెడ్డీ... నేనూ పాలమూరు బిడ్డనే, నాకు వార్నింగ్ ఇవ్వడం మానుకో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
-
రెండేళ్ల నాటి హిట్ అండ్ రన్ కేసును రీఓపెన్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు... మాజీ ఎమ్మెల్యేకు షాక్
-
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా
-
నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ.. తెలంగాణలో మిగతా 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
-
తెలంగాణలో వడగండ్ల వానలు.. ఐదు రోజుల పాటు వర్ష సూచన
-
పంజాగుట్ట పోలీసుల కస్టడీలోకి ప్రణీత్ రావు
-
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యాశాఖ కీలక నిర్ణయం
-
ఎంపీగా పోటీచేసే ఉద్దేశం లేదు.. వదంతులపై దానం నాగం
-
భారీగా తగ్గిన చికెన్ ధరలు
-
తెలంగాణకు నాలుగు రోజులు వర్ష సూచన
-
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో కీలక వివరాలు ఇవిగో!
-
ఢిల్లీ ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు... ఎవరికి ఎంత స్థలం?
-
ఎన్నికల షెడ్యూల్ పై సింగిల్ లైన్ ట్వీట్ చేసిన ఏపీ సీఎం జగన్
-
ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా... షర్మిలను సీఎం సీట్లో కూర్చోబెట్టే వరకు తోడుగా ఉంటా: విశాఖ సభలో రేవంత్ రెడ్డి
-
ఒకే వేదికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల
-
కవిత కేసు విషయంలో... ఢిల్లీలో అడ్వొకేట్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్న కేసీఆర్
-
ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తి: రిమాండ్ రిపోర్టులో ఈడీ
-
ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది... ఎన్నికల షెడ్యూల్ పై ప్రధాని మోదీ స్పందన
-
క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు మూడు సార్లు తమ వివరాలు బహిర్గతం చేయాలి: ముఖేశ్ కుమార్ మీనా
-
ఏపీ, తెలంగాణల్లో ఒకే రోజు ఎన్నికలు
-
ఐదేళ్లుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమే: చంద్రబాబు
-
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తా: లాస్య నందిత సోదరి నివేదిత
-
ఏపీ వాలంటీర్లకు చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం
-
మోగిన ఎన్నికల నగారా... ఏపీలో మే 13న ఎన్నికలు... ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు
-
దేశవ్యాప్తంగా అమల్లోకి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’.. ఎన్నికల కోడ్ అంటే ఏమిటి? ఎందుకు?
-
కవిత అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-
రానున్న 10 రోజుల్లో కవితకు సమన్లు ఇవ్వం అని మాత్రమే సెప్టెంబర్ 15న చెప్పాం: కోర్టులో ఈడీ లాయర్
-
రేపు హైదరాబాదులో 'చీరకట్టుతో పరుగు పందెం'... ప్రారంభించనున్న నారా బ్రాహ్మణి
-
కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ హోటల్లో సోదాలు.. భారీగా పట్టుబడ్డ నగదు
-
టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారం తెలిపే 'గమ్యం' యాప్
-
ఎన్నికల నేపథ్యంలో.. దేశప్రజలకు మోదీ బహిరంగ లేఖ!
-
ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ
-
తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే: కవిత అరెస్ట్‌పై రాజాసింగ్ వ్యాఖ్య
-
అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులకు కవిత పిలుపు
-
కవిత అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
-
అందుకే అరెస్ట్ చేశాం... కవిత అరెస్ట్‌పై భర్తకు సమాచారమిచ్చిన ఈడీ
-
కవిత అరెస్ట్‌పై న్యాయవాది సోమా భరత్ తీవ్ర ఆగ్రహం
-
కవితను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌లో టిక్కెట్లు బుక్ చేసిన ఈడీ
-
కవితను ఎలా అరెస్ట్ చేస్తారు? కోర్టులో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు: ఈడీ అధికారి భానుప్రియ మీనాతో కేటీఆర్ వాగ్వాదం
-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్ మార్పు
-
కవితపై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదు: కిషన్ రెడ్డి
-
తెలంగాణ టెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు ఆఖరి గడువు ఎప్పుడంటే..!
-
నాగర్ కర్నూలులో బీఎస్పీ అభ్యర్థి గెలుపుకు సహకరిస్తాం: బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు
-
కేసీఆర్ అలా చెప్పడం దారుణం: మంత్రి పొన్నం ప్రభాకర్
-
రేవంత్ రెడ్డి పాలనపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
-
అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న దస్తగిరి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్
-
కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి.. మా ఎమ్మెల్యేలను గుంజుకోవాలని చూస్తోంది: హరీశ్‌రావు
-
ఆ ఇల్లు కేసీఆర్‌కు బాగా సెంటిమెంట్.. అయినా ఇప్పుడు వేరే ఇంటికి మారకతప్పడం లేదట.. కారణం ఏమిటంటే..!
-
బీఆర్ఎస్-బీఎస్పీ మధ్య సీట్ల పంపకం పూర్తి.. నాగర్ కర్నూలు నుంచి బరిలోకి ప్రవీణ్‌కుమార్!
-
రష్యాలో అధ్యక్ష ఎన్నికలు.. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు పోలింగ్
-
నేడు హైదరాబాద్ లో మోదీ రోడ్ షో.. భారీ ఆంక్షలు
-
ఎన్నికల వేళ దేశ ప్రజలకు స్వల్ప ఊరట... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం
-
టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-
త్వరలో ఎన్నికలు... వాలంటీర్లపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు
-
తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు
-
తెలంగాణలో బీజేపీ దూకుడు... 8 సీట్లు గెలిచే ఛాన్స్, కాంగ్రెస్‌కు 6 సీట్లు: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడి
-
పవన్ ఎఫెక్ట్... రగిలిపోతున్న పిఠాపురం టీడీపీ శ్రేణులు
-
టీఎస్‌ను టీజీగా మారుస్తున్నాం... రేపటి నుంచి వెహికిల్స్ రిజిస్ట్రేషన్ టీజీ మీదనే: మంత్రి పొన్నం ప్రభాకర్
-
బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్‌ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి
-
NTV అధినేత నరేంద్ర చౌదరి ఇంటికి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
-
బీఆర్ఎస్ ప్రయత్నాలు విఫలం.. గంటల వ్యవధిలోనే మారిన సీన్.. మరికాసేపట్లో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
-
తెలంగాణ పోలీసులకు సరికొత్త ‘ఆయుధాలు’.. వీడియో ఇదిగో!
-
తెలంగాణ గ్రూప్-1 దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు.. సాయంత్రం ఐదు గంటల వరకే ఛాన్స్
-
అవును.. 50 హార్డ్‌డిస్క్‌లలోని సమాచారాన్ని చెరిపేశాను.. అంగీకరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
-
భార్యతో గొడవ.. ప్రియురాలి ఇంటికి వెళ్లి భర్త ఆత్మహత్య!
-
బీజేపీ నుంచి రెండు జాబితాలు.. 21 శాతం ఎంపీలను పక్కన పెట్టేసిన కాషాయ పార్టీ
-
బెంగళూరు పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దు..: హైకోర్టు
-
కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. మల్కాజిగిరి టికెట్ ఆఫర్
-
5 నిమిషాలకు మించి ఆలస్యంగా వస్తే పరీక్షకు అనుమతించం: తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు
-
పాఠశాలల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష
-
మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్... 72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల
-
జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం: సీఈసీ రాజీవ్ కుమార్
-
వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి విముఖత చూపిన ఆరూరి రమేశ్?
-
ఎన్నికల్లో పోటీ చేయొద్దు... నీ వల్ల కాదు: అలీకి శివాజీ సలహా
-
ప్రణీత్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన డీఎస్పీ గంగాధర్
-
మరోసారి హైదరాబాద్ దాహార్తిని తీర్చనున్న జంట రిజర్వాయర్లు
-
ఎన్నికల సభలకు లేని నొప్పి.. అసెంబ్లీకి రావడానికి ఎందుకో.. కేసీఆర్‌పై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు..!
-
హైడ్రామా మధ్య కేసీఆర్ నివాసం వద్ద ప్రత్యక్షమైన ఆరూరి రమేశ్... తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టీకరణ... ఇదిగో వీడియో
-
కొన్ని రోజుల్లో పెళ్లి... ఎస్సారెస్సీ కాలువలో తేలిన వరుడి శవం
-
ఎన్నికలకు వాలంటీర్లను వినియోగించడంపై హైకోర్టులో వాదనలు
-
కేఏ పాల్ అక్కడి నుంచే పోటీ చేస్తారు: బాబు మోహన్
-
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే వారిదే బాధ్యత: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
-
అమెరికాలో మరో విషాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!
-
ఆ రోజు కేసీఆర్ తాగి పడుకుంటే... ప్రధాని మన్మోహన్ ఫోన్ చేసి రాజీనామా చేయమని చెప్పారు: బండి సంజయ్
-
మంత్రి సీతక్క ఎదుట కాలుమీద కాలేసుకుని కూర్చున్న ఘటనపై వివాదం.. స్మితా సభర్వాల్ వివరణ
-
బీఆర్ఎస్కు మరోషాక్.. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్!